డిసెంబర్ 12న గిరిజన సంక్షేమ కమిషనరేట్ ముందు నిరసనగిరిజన సంక్షేమ శాఖ జేడీకి టీపీటీఎఫ్ నేతల నోటీసు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలో ఆశ్రమ పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మూడు దశల పోరాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు టీపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. వచ్చేనెల 12,13 తేదీల్లో పాఠశాలల ముందు, అదేనెల 24న ఐటీడీఏ కార్యాలయాల ముందు, డిసెంబర్ 12న గిరిజన సంక్షేమ శాఖ కమిషనరేట్ ముందు నిరసన ప్రదర్శనలను చేపట్టనున్నట్టు పిలుపునిచ్చింది. ఈ మేరకు గిరిజన […]
The post ఆశ్రమ పాఠశాలల సమస్యలపై దశలవారీ పోరాటం appeared first on Navatelangana.
Leave A Comment