17వ వార్డు అభ్యర్థి చేన్న స్వాతి మహేష్..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ నన్ను ఆశీర్వదిస్తే, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ భువనగిరిని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని 17వ వార్డు అభ్యర్థి చేన్న స్వాతి మహేష్ అన్నారు. బి ఆర్ ఎస్ పార్టీ గుర్తు కారు గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని, ఈ వార్డు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. కరోనా బాధితులకు అండగా ఉన్నా..కరోనా సమయంలో వలస కార్మికులకు అండగా ఉంటూ ప్రతిరోజు 1000 నుంచి […]
The post ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా appeared first on Navatelangana.
Leave A Comment