పీఎఫ్, ఈఎస్‌ఐ, ఉద్యోగభద్రత, తదితర సమస్యలను పరిష్కరించాలి : ప్రజావాణిలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) వినతినవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ఆశావర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలు ఇవ్వాలనీ, పీఎఫ్, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత, పెండింగ్ బిల్లుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్షులు పి.జయలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో ప్రజావాణి కార్యక్రమంలో నోడల్ అధికారి దివ్యదేవరాజన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆశావర్కర్ల సమస్యలను ఆమె […]
The post ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలివ్వాలి appeared first on Navatelangana.
Leave A Comment