• Login / Register
  • Site Logo

    ఆశా రేఖ

    Rss వార్తలు

    నిరాశ కమ్ముకున్న ప్రతి సారిఎక్కడో ఒక దగ్గరఆశా రేఖ తళుక్కున మెరుస్తుందిఅది ట్రంపోన్మాదాన్నిధిక్కరించిన న్యూయార్క్‌ గానోమతోన్మాదాన్ని ఊడ్చేసిన జె.ఎన్‌.యు గానోఐక్యతను చేతల్లో చూపిననేపాల్‌ రెడ్‌ షర్ట్స్‌ గానోతటిల్లున మిరుమిట్లు గొలుపుతుందిఆ వెలుగు రేఖలో కమ్మిన నిరాశవెనక పట్టు పడుతుందిఆలోచనల్ని సరి చూసుకొనిహదయాన్ని శతి చేసుకొనిఅభ్యుదయ గానాన్ని ఆలపిస్తానువసంత మేఘాలు మళ్ళీ ఘర్జిస్తాయనిఆకు రాల్చిన వనాలుబంజరు భూములు చిగురిస్తాయనివిశ్వాసాన్ని ప్రకటిస్తూసమరాంగణానికి సన్నద్ధ మవుతాను

    The post ఆశా రేఖ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment