• Login / Register
  • Site Logo

    ఆవల్ గావ్ లో ప్రజా సమస్యలపై పట్టు బిగిస్తున్న సర్పంచ్

    Rss వార్తలు

    గ్రామ రక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటుమద్యం అమ్మకాల బెల్ట్ షాపుల నిషేధంనవతెలంగాణ – మద్నూర్గ్రామ సర్పంచుల ఎన్నికలు జరిగి నెల రోజులు కావస్తుంది. సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన మద్నూర్ మండలంలోని అవల్గావ్ గ్రామ సర్పంచ్గా ఎన్నికైన మాన్య బాయి ఆ గ్రామ ప్రజల సమస్యల పట్ల పట్టు బిగిస్తున్నారు. పోలీస్ శాఖ సూచనల మేరకు గ్రామంలో గల పాఠశాల ఆవరణంలో గ్రామానికి మెయిన్ గోడల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించి ఎస్సై మోహన్ రెడ్డి ద్వారా ప్రారంభించారు. […]

    The post ఆవల్ గావ్ లో ప్రజా సమస్యలపై పట్టు బిగిస్తున్న సర్పంచ్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment