మన తెలుగింటి రుచుల్లో ఆవకాయకు ప్రత్యేకమైన స్థానముంది. మనకు తినడానికి ఎన్ని వంటకాలున్నా ఆవకాయ లేకపోతే ఏదో వెలితిగా అనిపిస్తుంటుంది. ఆవకాయ లేకుంటే అన్నం ముద్ద ముట్టమని మారాం చేసేవాళ్ళూ ఉన్నారు. ఆవకాయ రుచి అంత గొప్పది మరి. అలాంటి ఆవకాయ కోసం ఆంజనేయుడే ఆరాటపడ్డాడని చెబుతూ సింహాచలం మన్నెల ఓ పాట రాశాడు. 2024 లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘హనుమాన్ ‘ సినిమాలోని ఆ పాటనిపుడు పరిశీలిద్దాం. సింహాచలం మన్నెల ఎంతో అర్థవంతంగా, […]
The post ఆవకాయ గొప్పతనాన్ని చాటిన పాట appeared first on Navatelangana.
Leave A Comment