మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్నవతెలంగాణ – ఆలేరు టౌనుగడిచిన రెండు సంవత్సరాల కాలంలో ఆలేరు మున్సిపాలిటీ అభివృద్ధి శూన్యంగా మారిందని, ఆలేరు మాజీ శాసనసభ్యులు బూడిద బిక్షమయ్య గౌడ్ అన్నారు. ఆలేరు పట్టణంలో సోమవారం సోమిరెడ్డి గార్డెన్లో ఆలేరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నటువంటి బిఆర్ఎస్ అభ్యర్థులకు గెలుపు కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి వివరించారు. పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వము పైన […]
The post ఆలేరు మున్సిపాలిటీ అభివృద్ధి శూన్యం appeared first on Navatelangana.
Leave A Comment