ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య నవతెలంగాణ – ఆలేరు ఆలేరులో 12 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఆలేర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. ఆలేరులో శుక్రవారం నాడు దుర్గమ్మ గుడి వద్ద నుండి రైల్వే గేట్ వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆలేరు 12 వార్డులో గల ప్రజలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు త్రాగునీరు […]
The post ఆలేరులో కాంగ్రెస్ జెండా ఎగర వేద్దాం appeared first on Navatelangana.
Leave A Comment