• Login / Register
  • Site Logo

    ఆలూర్ లో బాల్యవివాహాలపై అవగాహన సదస్సు

    Rss వార్తలు

    నవతెలంగాణ – ఆర్మూర్ఆలూర్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం బాల్యవివాహాల నిరోధంపై అవగాహన–శిక్షణా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలూర్ ఎంపీడీఓ గంగాధర్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి చైతన్యకుమార్‌ ముఖ్య  అతిథులుగా పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శులు, ఐసీడీఎస్‌ సూపర్వైజర్లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో బాల్యవివాహాల నిరోధక చట్టం–2006 నిబంధనలపై వివరణాత్మకంగా అవగాహన కల్పించారు. ఈ చట్టం ప్రకారం బాలుడికి 21 సంవత్సరాలు, బాలికకు 18 సంవత్సరాలు నిండకముందు వివాహం జరపడం నేరమని, అలాంటి వివాహం జరిపిన […]

    The post ఆలూర్ లో బాల్యవివాహాలపై అవగాహన సదస్సు  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment