నవతెలంగాణ – ఆర్మూర్ఆలూర్ మండలంలోని ఆలూర్–గుత్ప గ్రామాలను కలిపే రహదారిపై వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. బుధవారం అర్ధరాత్రి నుండి కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లి రహదారి పూర్తిగా మునిగిపోయింది. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎంపీవో రాజలింగం,గుత్ప పంచాయతీ కార్యదర్శి రానా తరుణం రహదారిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు ఎవరూ ఆ బ్రిడ్జ్‌పై లేదా రహదారిపై ప్రయాణించవద్దని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే […]
The post ఆలూర్-గుత్ప రోడ్డుపై వరద ఉధృతి.. రోడ్ మూసివేత appeared first on Navatelangana.
Leave A Comment