నవతెలంగాణ – ఆర్మూర్ : మండల కేంద్రంలో గగుపల్లి గ్రామంలో ఎంపీడీఓ గంగాధర్ బుధవారం నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సరీల్లో మొక్కల పెంపకం, సంరక్షణ, నీటి సౌకర్యాలు, నిర్వహణ విధానాలను ఆయన పరిశీలించి, నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు. గగుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీడీఓ, పనులు వేగంగా నాణ్యతతో పూర్తి చేయాలని లబ్ధిదారులు, అధికారులకు సూచనలు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టి, లబ్ధిదారులకు […]
The post ఆలూర్, గగుపల్లిలో నర్సరీలు, ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన ఎంపీడీఓ గంగాధర్ appeared first on Navatelangana.
Leave A Comment