నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండలంలోని కోన సమూందర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ పెద్దమ్మ తల్లి దశమ వార్షికోత్సవ వేడుకల్లో శుక్రవారం రాష్ట్ర కోఆపరేటివ్ సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోహన్ రెడ్డికి ఆలయ పూజారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలతో పాటు అమ్మవారి ఆశీర్వచనాలను అందించారు. అనంతరం ఆయనను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ […]
The post ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మానాల మోహన్ రెడ్డి appeared first on Navatelangana.
Leave A Comment