• Login / Register
  • Site Logo

    ఆలయ పశు సంపదలను ఎత్తుకెళ్లిన దుండగులు

    Rss వార్తలు

    నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ మండల కేంద్రంలోని దేవాలయాలకు సంబంధించిన మూగజీవాలను పశుసంపదను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్టు గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తూ గ్రామపంచాయతీ కార్యాలయంలో యువకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం.. జుక్కల్ మండల కేంద్రానికి సంబంధించిన పలు ఆలయాలకు ఆవులు భక్తులు మొక్కుకున్న మొక్కులను తీర్చుకోవడానికి సుమారుగా ఏడు పెద్ద ఆవులు , మూడు లేగ దూడలు వదిలేశారు.  ఆలయ ఆస్తిగా పశు సంపదను గ్రామస్తులు భావించేవారు. ఆవులు ఎప్పుడూ గ్రామంలోని […]

    The post ఆలయ పశు సంపదలను ఎత్తుకెళ్లిన దుండగులు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment