ఆలయ ఈవో లక్ష్మీప్రసన్న నవతెలంగాణ-పాలకుర్తిశ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి టెండర్ ఆదాయం 1.80 లక్షలు వచ్చాయని ఆలయ ఈవో భాగం లక్ష్మీప్రసన్న తెలిపారు. గురువారం ఈవో లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి వేలంపాట కాలపరిమితిలో కార్తీక మాసం రానందున కొబ్బరికాయలు, పూజా సామాగ్రి, (అభిషేకం వాహన పూజా సామాగ్రి మినహాయించి) టెండర్ షెడ్యూలు ఎవరు కొనుగోలు చేయకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రస్తుత కాల పరిమితి ముగిసిన టెండర్దారునికి 42 రోజులు టెండర్ కల పరిమితిని […]
The post ఆలయ టెండర్ ఆదాయం 1.80 లక్షలు appeared first on Navatelangana.
Leave A Comment