నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండలంలోని కోనాపూర్ గ్రామంలో రాళ్ళవాగు ప్రాజెక్టును ఆనుకొని స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి తమ వంతుగా గ్రామానికి చెందిన టేకుల సంజీవ్-అవంతి దంపతులు ఆర్థికంగా చేయూత అందించారు. ఈ మేరకు శనివారం గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులను తమ స్వగృహానికి ఆహ్వానించి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం గుడి కట్టడానికి కావలిసింత బెట్ రాయి అందించేందుకు కావలసిన మొత్తాన్ని చెక్ రూపంలో అందజేశారు. ఆలయ అభివృద్ధికి భవిష్యత్తులో […]
The post ఆలయ అభివృద్ధికి ఆర్థిక చేయూత appeared first on Navatelangana.
Leave A Comment