నవతెలంగాణ – ఆర్మూర్ శివపార్వతులు భక్తుల కోసం కైలాసాన్ని వీడి భూలోకానికి వచ్చిన అపురూప రోజైన శివరాత్రి పర్వదినం ఆదివారం భక్తి ప్రవక్తలతో వేడుకగా నిర్వహించుకున్నారు. పట్టణంలోని సిద్దుల గుట్ట, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ పక్కనగల నాగలింగేశ్వర ఆలయం, పెర్కిట్ శివ పంచాయతన ఆలయం, మామిడిపల్లి యానం గుట్ట లింగమయ్య గుడి , నందిపేట కేదారేశ్వర ఆలయం వద్ద భక్తులు బారులు తీరినారు. గంటల తరబడి క్యూ లైన్ లో బారులు తీరారు. ప్రసిద్ధి చెందిన దేవాలయాలతో పాటు […]
The post ఆలయాల్లో ఘనంగా శివరాత్రి వేడుకలు appeared first on Navatelangana.
Leave A Comment