9 మంది మృతి…శ్రీకాకుళంలోని కాశీబుగ్గవేంకటేశ్వరస్వామి గుడిలో ఘటనమృతుల్లో 8 మంది మహిళలు, ఒక బాలుడుపలువురికి తీవ్ర గాయాలుఆస్పత్రికి క్షతగాత్రుల తరలింపురాష్ట్రపతి, ప్రధాని, సీఎం దిగ్భ్రాంతి శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోరం జరిగింది. కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో తొమ్మిది మంది భక్తులు మృతి చెందారు. వారిలో ఎనిమిది మంది మహిళలు, 12 ఏండ్ల బాలుడు ఉన్నారు. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. వీరిలో మరో […]
The post ఆలయంలో తొక్కిసలాట appeared first on Navatelangana.
Leave A Comment