నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో ఓ పురాతన శివాలయంలో ఏకంగా 103 బంగారు నాణేలు బయటపడ్డాయి. జవ్వాదు కొండల సమీపంలోని కోవిలూర్ గ్రామంలో ఉన్న చారిత్రాత్మక శివాలయంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని పోలీసులు మంగళవారం ధ్రువీకరించారు. ఆలయంలోని గర్భగుడికి పునరుద్ధరణ పనులు చేపడుతుండగా, కార్మికులు తవ్వకాలు జరిపారు. ఈ క్రమంలో వారికి ఓ పాత మట్టి కుండ లభించింది. దాన్ని జాగ్రత్తగా తెరిచి చూడగా, అందులో పురాతన కాలం నాటి బంగారు […]
The post ఆలయంలో తవ్వకాలు..మట్టికుండలో బంగారు నాణేలు appeared first on Navatelangana.
Leave A Comment