నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ ఫార్మా సంస్థ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రస్తుత ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆర్‌సీబీ యాజమాన్యం కోసం బలమైన, పోటీతో కూడిన బిడ్ వేయనున్నట్లు ఆయన గురువారం తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో వెల్లడించారు. కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళికి పెను ముప్పుగా మారిన తరుణంలో… ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్ తయారీతో అదర్ […]
The post ఆర్సీబీ ఫ్రాంచైజీ కొనుగోలు రేసులో ‘వ్యాక్సిన్ ప్రిన్స్’ appeared first on Navatelangana.
Leave A Comment