నవతెలంగాణ – ఆలేరు టౌనుఆలేరు పట్టణంలో ఆదివారం ఆర్యవైశ్య భవనంలో ఆ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు మర్గారి శ్రీనివాస్ చేతుల మీదుగా మండల అధ్యక్షుడు నాగమండి మధుసూదన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన కార్యదర్శి ఐత వెంకటేష్ , కోశాధికారి కస్తూరి వెంకటేష్ , ఉపాధ్యక్షులుగా జిల్లా శ్రీనివాసులు ,సముద్రాల శ్రీనివాస్ ఆయిల్ మిల్, సహాయ కార్యదర్శిగా నీలం రామన్న ప్రమాణ స్వీకారం చేశారు. సలహాదారులు కార్యవర్గ సభ్యులు పట్టణ అధ్యక్షులు ఐడియా శ్రీనివాస్, పడకండి […]
The post ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం appeared first on Navatelangana.
Leave A Comment