• Login / Register
  • Site Logo

    ఆర్థిక సహాయం చెక్కుల పంపిణీ

    Rss వార్తలు

    నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండల కేంద్రంలో ఇద్దరు లబ్ధిదారులకు ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు చేసిన ఆర్థిక సహాయం చెక్కులను శుక్రవారం అందజేశారు. బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ రెడ్డి సహకారంతో గ్రామానికి చెందిన వంగ నరహరికి రూ.19వేలు, వెల్మల మురళికి రూ.10వేల విలువైన ఆర్థిక సహాయం చెక్కులను ప్రభుత్వ మంజూరు చేసింది.అట్టి చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి ఆధ్వర్యంలో నాయకులు లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి ఆర్థిక సహాయం చెక్కులను […]

    The post ఆర్థిక సహాయం చెక్కుల పంపిణీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment