అపెక్ డిక్లరేషన్ పిలుపుజియోంగ్జు (దక్షిణ కొరియా) : సుస్థిర భవిష్యత్తు కోసం సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలనే అంశంపై రెండు రోజులుగా జరిగిన అపెక్ (ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకారం) సదస్సు శనివారంతో ముగియడంతో అపెక్ నేతలు ఉమ్మడి డిక్లరేషన్‌ను ఆమోదించారు. ”నేడు ప్రపంచ దేశాలు కీలకమైన మలుపులో నిలిచిన తరుణంలో, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థ గణనీయమైన సవాళ్ళను ఎదుర్కొంటోంది. అదే సమయంలో పరివర్తనా సాంకేతికతలు వేగవంతమైన పురోగతి సాధించడం, జనాభాలో మార్పులు ఇవన్నీ కలిసి అపెక్ సభ్య దేశాల […]
The post ఆర్థిక సహకారం బలోపేతం appeared first on Navatelangana.
Leave A Comment