రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మెన్ సిరిసిల్ల రాజయ్యఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికారులతో సమావేశం నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్‌స్థానిక సంస్థల ఆర్థిక స్థితి బలోపేతం కావడం ద్వారానే గ్రామీణాభివృద్ధి వేగవంతమవుతుందని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మెన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఫైనాన్స్ కమిషన్ సభ్యులు రమేష్, కార్యదర్శి కాత్యాయినిదేవి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లు, డీసీసీబీ చైర్మెన్ అడ్డి భోజారెడ్డి, అదనపు కలెక్టర్లు, స్థానిక సంస్థల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా […]
The post ఆర్థిక బలోపేతంతోనే గ్రామీణాభివృద్ధి appeared first on Navatelangana.
Leave A Comment