– తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రమేష్నవతెలంగాణ-కమ్మర్ పల్లి దేశాయ్ బ్రదర్స్ యాజమాన్యం కార్మికులకు చేస్తున్న ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని చేపట్టినట్లు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. రమేష్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో కార్మికులను నిలువు దోపిడీ చేస్తున్న దేశాయి బ్రదర్స్ దోపిడీనీ అరికట్టాలనీ, దేశాయి బ్రదర్స్ బీడీకార్మికులతో పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని ఆయన ప్రారంభించారు. […]
The post ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా పోస్ట్ కార్డుల ఉద్యమం appeared first on Navatelangana.
Leave A Comment