నవతెలంగాణ-ఉప్పల్‌ఆర్థిక సమస్యలతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్ మల్లికార్జున నగర్‌కు చెందిన డి.శ్రీకాంత్ (2009 బ్యాచ్) హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించేవాడు. కొంతకాలంగా అతను ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ మూడు నాలుగు రోజులుగా విధులకు సైతం వెళ్లడం లేదు. ఈ క్రమంలో అతను శనివారం ఇంట్లో చీరతో ఊరేసుకొని […]
The post ఆర్థిక ఇబ్బందులతో కానిస్టేబుల్ ఆత్మహత్య appeared first on Navatelangana.
Leave A Comment