– గ్రామాలలో గ్రామసభలు నిర్వహించిన తర్వాతనే భూములు తీసుకోవాలని త్రిబుల్ ఆర్ బాధితులు డిమాండ్నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండల త్రిబుల్ ఆర్ బాధితులు మంగళవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మంగళవారం ఉదయమే పోలీసులకు సమాచారం అందడంతో చౌటుప్పల్ ఏసిపి పటోళ్ల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం దగ్గర పోలీసులు ఎక్కడ అవాంచన ఘటనలు జరగకుండా భారీగా వచ్చారు. త్రిబుల్ ఆర్ బాధితుల సంఘ నాయకులు బూరుగు కృష్ణారెడ్డి చింతల దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు […]
The post ఆర్డిఓ కార్యాలయాన్ని కార్యాలయాన్ని మొరాయించిన పోలీసులు appeared first on Navatelangana.
Leave A Comment