• Login / Register
  • Site Logo

    ఆర్టీసీ బస్సుల్లో ఐ-ఎలర్ట్ బ్లాక్బాక్స్..

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా బస్సుల్లో ఐ-ఎలర్ట్‌ పరికరాన్ని అమరుస్తున్నారు. దీని ద్వారా ఆర్టీసీ అధికారులు బస్సు ప్రయాణించే విధానాన్ని పర్యవేక్షించొచ్చు. డ్రైవర్‌ బస్సు నడుపుతున్న తీరు, వేసిన బ్రేకులు, వెళ్తున్న వేగం, గేర్ల మార్పు, ఎక్స్‌లేటర్‌ వేసిన విధానం, ఇంధన పొదుపు తదితర విషయాలన్నింటినీ తెలుసుకోవచ్చు. దీని ఆధారంగా డ్రైవర్లకు గ్రేడింగ్‌ ఇస్తారు. 10 పాయింట్లకు 6లోపు గ్రేడింగ్‌ […]

    The post ఆర్టీసీ బస్సుల్లో ఐ-ఎలర్ట్‌ బ్లాక్‌బాక్స్‌.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment