నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌వైద్య పరీక్షలు చేయకుండా ఆర్టీసీ డ్రైవర్‌ను ఉద్యోగం నుంచి తొలగించడం చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది. బ్రీత్ అనలైజర్ టెస్ట్ ఆధారంగా తొలగింపు ఉత్తర్వుల జారీకి వీల్లేదంది. మెడికల్ టెస్ట్‌లు చేశాక నివేదికలను బట్టి తొలగింపునకు వీలుందని చెప్పింది. అదే విధంగా డ్రైవర్ ధర్నాలో పాల్గొన్నారనే అభియోగాలపై స్పందిస్తూ, ధర్నాలో 13 మంది పాల్గొంటే పిటిషనర్‌పై మాత్రమే చర్యలు చెల్లవంది. మధిర ఆర్టీసీ డిపో మేనేజరు తనను ఉద్యోగం నుంచి తొలగింపునకు చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా […]
The post ఆర్టీసీ డ్రైవర్ తొలగింపు చెల్లదు appeared first on Navatelangana.
Leave A Comment