నవతెలంగాణ – భూపాలపల్లిఆర్టిఐ రాష్ట్ర కన్వీనర్ ఎం.మహేష్ ఆదేశాల మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కో కన్వీనర్ గా మల్హర్ రావు మండలంలోని తాడిచెర్ల గ్రామానికి చెందిన చింతల కుమార్ యాదవ్ ను నియామకం చేసినట్లుగా జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2020లో సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడుగా మలహర్ మండల కమిటీ అధ్యక్షుడిగా కాటారం సబ్ డివిజన్ కన్వీనర్ గా భూపాలపల్లి జిల్లా […]
The post ఆర్టీఐ జిల్లా కో కన్వినర్ గా కుమార్ యాదవ్ appeared first on Navatelangana.
Leave A Comment