• Login / Register
  • Site Logo

    ఆర్జేడీ పరాజయం..లాలూ కుమార్తె సంచలన నిర్ణయం

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ దారుణంగా పరాజయం పాలైంది. తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని పార్టీ కనీసం గౌరవప్రదమైన సీట్లను కూడా సంపాదించలేకపోయింది. పార్టీ చరిత్రలోనే రెండో అత్యంత దారుణమైన పరాభవాన్ని ఎదుర్కొంది. ఇదిలా ఉంటే, ఈ ఫలితాలు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో చిచ్చు పెట్టింది. కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. తాజాగా, లాలూ కుమార్తె రోహిణి ఆచార్య రాజకీయాలను వదిలిపెడుతున్నట్లు చెప్పింది. తన కుటుంబంతో సంబంధాలు తెగిపోయాయని ఆమె ఎక్స్‌‌లో […]

    The post ఆర్జేడీ పరాజయం..లాలూ కుమార్తె సంచలన నిర్ణయం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment