నవతెలంగాణ – హైదరాబాద్ : స్వాతంత్య్రోద్యమ సమయంలో భారతీయులకి స్ఫూర్తి నింపిన వందేమాతరం గేయానికి నేటికి 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఢిల్లీలో ఈ గేయ స్మారకోత్సవంలో ప్రధాని మోడీ పాల్గొని గొప్పగా చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లపై విరుచుకుపడ్డారు. భారత స్వాతంత్య్ర పోరాటానికి ఈ పాట ప్రసిద్ధ నినాదం. అయినప్పటికీ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు తమ కార్యాలయాల్లోగానీ, శాఖల్లోగానీ పాడలేదు. సొంత గ్రంథాల్లోగానీ, సాహిత్యంలోనూ ఈ పాటను పొందుపరచలేదు […]
The post ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కార్యాలయాల్లో ఎప్పుడూ వందేమాతరం పాడలేదు : ఖర్గే appeared first on Navatelangana.
Leave A Comment