• Login / Register
  • Site Logo

    ఆర్ఎస్ఎస్, బీజేపీపై రాజకీయంగా, సైద్ధాంతికంగా పోరాటం చేయాలి : ప్రకాశ్కరత్

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీపై రాజకీయంగా, సైద్ధాంతికంగా పోరాటం చేయాలని సీపీఐ(ఎం) మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కరత్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందుకోసం వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులను ఐక్యం చేస్తామని చెప్పారు. ఎన్నికల కమిషన్‌ (ఈసీ) రాజకీయ ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకుంటున్నదని విమర్శించారు. 12 రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌ను అమలు చేయాలని నిర్ణయించడం సరైంది కాదన్నారు. ఎస్‌ఐఆర్‌పై సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే ఇచ్చిందనీ, ఇంకా తుది తీర్పును వెల్లడిరచలేదని గుర్తు చేశారు. ఈసీ […]

    The post ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీపై రాజకీయంగా, సైద్ధాంతికంగా పోరాటం చేయాలి : ప్రకాశ్‌కరత్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment