నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడులో ప్రభుత్వానికి-రాజ్‌భవన్ మధ్య రగడ నడుస్తోంది. అసెంబ్లీ సమావేశాల నుంచి గవర్నర్ ఎన్.రవి అర్థాంతరంగా నిష్క్రమించారు. అంతేకాకుండా జాతీయ గీతానికి బదులు.. రాష్ట్ర గీతాన్ని ఆలపించడంపై అసంతృప్తి చెంది వెంటనే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. తాజాగా ఇదే అంశంపై గవర్నర్ తీరును ముఖ్యమంత్రి స్టాలిన్ తప్పుపట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగాన్ని చదవకుండా గవర్నర్ పదవిని అవమానించారని ఆరోపించారు. గతంలో తమిళనాడు చాలా మంది గవర్నర్లను చూసిందని.. వారంతా రవి లాంటి వారు కాదని […]
The post ఆర్ఎన్.రవీ గవర్నర్ పదవిని అవమానించారు: సీఎం ఎంకే స్ఠాలిన్ appeared first on Navatelangana.
Leave A Comment