గ్రేటర్ హైదరాబాద్‌లో విచ్చలవిడిగా నిర్వహణ…చదివిన కోర్సు ఒకటి..చేసే ప్రాక్టీస్ మరొకటి! ఉన్నతాధికారులకు ఫిర్యాదుల వెల్లువమెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు నవతెలంగాణ-సిటీబ్యూరోక్లినిక్‌లకు గ్రేటర్ హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్. రోజుకో చోట, గల్లికో క్లినిక్ వెలుస్తుండటం గమనార్హం. ఇక్కడ పని చేసేవారికి చదివిన కోర్సుతో సంబంధం లేకుండా ఉంటోంది. ఒక కోర్సు చదివి.. మరో కోర్సుపై ప్రాక్టీస్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. నగరంలో సగానికిపైగా క్లినిక్‌లలో ఇలాంటి వ్యవహారమే నడుస్తో ంది. దొరికితే దొంగ.. దొరక్కపోతే దొర అనే […]
The post ఆర్‌ఎంపీ క్లినిక్లకు ఎంబీబీఎస్ సర్టిఫికెట్లు! appeared first on Navatelangana.
Leave A Comment