జోక్యం చేసుకుని న్యాయం చేయండి : సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డికి టీయూఎంహెచ్‌ఈయూ వినతినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఆరోగ్యమిత్రల జీతాల పెంపు ప్రతిపాదనలను తిరస్కరిస్తూ ఆర్థికశాఖ అడ్డు పడుతున్నదనీ, జోక్యం చేసుకుని న్యాయం చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టీయూఎంహెచ్‌ఈయూ) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆధ్వర్యంలో ఆ యూనియన్ గౌరవాధ్యక్షులు భూపాల్, ఆరోగ్యశ్రీ మిత్రల రాష్ట్ర అధ్యక్షుడు గిరి […]
The post ఆరోగ్యమిత్రల జీతాల పెంపు ప్రతిపాదనలకు ఆర్థికశాఖ అడ్డు appeared first on Navatelangana.
Leave A Comment