నవతెలంగాణ – బల్మూరు : చదువుతున్న యువకులు ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని అప్పుడే చుట్టుపక్కల వారికి ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన కల్పించే అవకాశం ఉంటుందని అచ్చంపేట అదనాపు డిఎంహెచ్వో తార సింగ్ అన్నారు. బుధవారం ఉమామహేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోడలాగుల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ ఆరవ రోజు కార్యక్రమంలో భాగంగా మండలంలోని తోడేళ్లగడ్డ సీతారాంపూర్ గ్రామాలలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సమావేశం కళాశాల ప్రిన్సిపాల్ రవి పరంగి […]
The post ఆరోగ్యం పట్ల అవగాహన అవసరం appeared first on Navatelangana.
Leave A Comment