• Login / Register
  • Site Logo

    ఆరేళ్ల బాలికపై లైంగికదాడి..హత్య!

    Rss వార్తలు

    నవతెలంగాణ-హైదరాబాద్ : బిహార్‌లోని దర్బంగా జిల్లాలో శనివారం సాయంత్రం ఆరేళ్ల బాలికపై దుండగుడు లైంగికదాడి చేసి హత్య చేశాడు. బాలిక ఆరుబయట ఆడుకుంటుండగా కిడ్నాప్ చేసి, చెరువు సమీపంలో ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలిక మృతదేహం లభించడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వికాస్ మహతో అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    The post ఆరేళ్ల బాలికపై లైంగికదాడి..హత్య! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment