– థర్మల్ డ్రోన్‌లతో 24 గంటల నిఘానవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌సిద్దిపేట జిల్లా ఆరేపల్లి గ్రామం పరిసరాల్లో సంచరిస్తున్న పులి కదలికలను తెలంగాణ అటవీ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, పులికి కూడా హాని జరగకుండా చర్యలు చేపడుతున్నట్టు ఆ శాఖ అధికారులు తెలిపారు. పులి కదలికలను గమనించేందుకు థర్మల్ ఇమేజింగ్ డ్రోన్‌లను వినియోగంలోకి తీసుకుని 24 గంటల పాటు నిఘా ఏర్పాటు చేశారు. డ్రోన్‌ల ద్వారా రియల్ టైమ్‌లో సమాచారం అందుకుంటూ, […]
The post ఆరేపల్లి పరిసరాల్లో పులి కదలికలు appeared first on Navatelangana.
Leave A Comment