రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)కు ఆర్థిక శాస్త్రం పట్ల ఆసక్తి ఎప్పుడూ లేదు. ఆరెస్సెస్ సిద్ధాంతకర్తలు కన్న కల హిందూ రాష్ట్రమైతే, ఆ లక్ష్యం సాధించిన తర్వాత ఒక అద్భుతమైన సుసంపన్న రాజ్యం నిర్మించాలంటే ఏదో ఒక విధమైన ఆర్థిక వ్యవస్థ ఉండాలనే ఆలోచన దానికి లేకపోవడం వింతైనా విషయం. ఈరోజు దాకా ఆరెస్సెస్‌కు అత్యంత గౌరవనీయుడైన సిద్ధాంతకర్తగా వున్న రెండవ సర్సంఘ్ చాలక్ ఎం.ఎస్. గోల్వాల్కర్, స్వాతంత్య్రానంతరం ఆర్థిక సమస్యలపై కొంత దృష్టి సారించారు. […]
The post ఆరెస్సెస్ ఆర్ధశాస్త్రం ఒక ‘నీతిచంద్రిక’ appeared first on Navatelangana.
Leave A Comment