షేర్‌వాల్ టెక్నాలజీతో నాణ్యమైన గృహాలు – హౌసింగ్ ఎండీ విపి గౌతమ్నవతెలంగాణ-సదాశివపేటసదాశివపేట మండలం ఆరూరు గ్రామపంచాయతీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహాల నిర్మాణాన్ని హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ విపి గౌతమ్ మంగళవారం పరిశీలించారు. షేర్‌వాల్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను ఇంటింటికీ తిరిగి పరిశీలించిన ఆయన, ప్రభుత్వం నిర్దేశించిన ఐదు లక్షల రూపాయల వ్యయంలోనే నాణ్యమైన గృహాలను పూర్తిచేయడం అభినందనీయమని అన్నారు. ఈ విధానంతో నిరుపేదలకు సురక్షితమైన, దీర్ఘకాలిక గృహాలు అందించవచ్చని […]
The post ఆరూరులో ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన appeared first on Navatelangana.
Leave A Comment