• Login / Register
  • Site Logo

    ఆరుట్ల ఆరాధ్యకు రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి

    Rss వార్తలు

    నవతెలంగాణ- దర్పల్లిమండలంలోని రామడుగు గ్రామానికి చెందిన ఆరుట్ల ఆరాధ్యకు రాష్ట్ర స్థాయిలో విశ్వం ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లో నీవహించిన అబాకాస్ పోటిల్లో ప్రథమ బహుమతి సాధించింది. ఈసందర్బంగా రామడుగు గ్రామములోని శ్రీ విజ్ఞాన్ హైస్కూల్ ప్రిన్సిపాల్లో కల్లెడ రాజు తెలిపారు. అదేగ్రమానికిచెందిన ఆరుట్ల ఆరాధ్య అనే విద్యార్థి 5వ తరగతి  చదువుతున్నట్లు తెలిపారు. మొదటినుండి ఆటల్లో, చదువులో హుషారుగా ఉండే ఈ విద్యార్థి ఈ పోటిల్లో పాల్గొని రాష్ట్ర స్థాయిలో ప్రశాంసా పత్రము సాధించడం […]

    The post ఆరుట్ల ఆరాధ్యకు రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment