నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ భువనగిరి మండలంలోని అనంతారం పరిధిలో ఉన్న బొమ్మాయి పల్లి గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న విస్తృత వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ రామకృష్ణారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పిల్లవాడికి టీకాలు తప్పనిసరిగా వేయించాలని, పోషకాహార లోపం వల్ల వచ్చేటువంటి పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో బాలామృతం తో వైద్య చికిత్సకు సగిన సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో […]
The post ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ.. appeared first on Navatelangana.
Leave A Comment