మిర్యాలగూడ ప్రాథమిక సహకార సంఘంలో అవగాహన సదస్సునవతెలంగాణ మిర్యాలగూడ ఆయిల్ ఫామ్ సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయని క్లస్టర్ ఆర్టికల్చర్ ఆఫీసర్ షేక్ నసీమా అన్నారు. మంగళవారం స్థానిక మిర్యాలగూడ ప్రాథమిక సహకార సంఘంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ, సహకారం, ప్రోత్సాహకo, ఆదాయం, ఇతర వివరాలను వివరించారు. ప్రతి సహకార సంఘంలో సుమారుగా 100 ఎకరాలలో పంట సాగు చేయాలని లక్ష్యం పెట్టుకున్నామని తెలిపారు. ప్రస్తుతం మిర్యాలగూడ డివిజన్లో 750 ఎకరాలలో ఆయిల్ […]
The post ఆయిల్ ఫామ్ సాగు చేస్తే అధిక లాభాలు appeared first on Navatelangana.
Leave A Comment