నవతెలంగాణ – పెద్దవూరవ్యవసాయ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆదేశాలతో జిల్లా ఉద్యాన శాఖ యంత్రాంగం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు పెద్దవూర మండల కేంద్రంలో సబ్ మార్కెట్ యాడ్ లో మంగళవారం పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ మరియు జిల్లా ఉద్యాన శాఖ వారి ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుల్లో ఆయిల్ పామ్ పంటలపై పతంజలి కంపెనీ జిల్లా మేనేజర్ డాక్టర్ కూన్ రెడ్డి మధుసూదన్ రెడ్డి ఉద్యాన వన రైతులకు అవగాహన […]
The post ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహనన appeared first on Navatelangana.
Leave A Comment