ఏటా రెండు లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంతో ముందుకు : మంత్రి తుమ్మలనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా 12 లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉందనీ, ప్రస్తుతం 73,696 మంది రైతులు 2.74 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఇక నుంచి ప్రతి ఏటా కొత్తగా రెండు లక్షల ఎకరాల్లో ఆయిల్‌ఫాము సాగు పెంచడమే లక్ష్యంగా ముందుకెళ్తామనీ, అలా చేస్తే నాలుగేండ్లలో పదిలక్షల ఎకరాలకు సాగు […]
The post ఆయిల్ పామ్ సాగుకు 12 లక్షల ఎకరాలు appeared first on Navatelangana.
Leave A Comment