– ప్లాంటేషన్‌పై రైతులకు అవగాహన కల్పించాలి : వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు– కామారెడ్డి జిల్లా పాల్వంచలోని వ్యవసాయ క్షేత్రంలో మాస్ ప్లాంటేషన్‌నవతెలంగాణ-కామారెడ్డిఆయిల్‌పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రం శివారులోని ఓ వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన ఆయిల్ పామ్ మాస్ ప్లాంటేషన్ కార్యక్రమంలో హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌తో కలసి మంత్రి తుమ్మల […]
The post ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలి appeared first on Navatelangana.
Leave A Comment