– దారి మళ్లిస్తే చర్యలు తప్పవు : సమగ్రశిక్షా ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్ నికోలస్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌పీఎంశ్రీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను ఆమోదించిన పనులకే వినియోగించాలని సమగ్రశిక్షా ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. సోమ, మంగళవారం రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోని ఆదివాసీ భవన్‌లో పీఎంశ్రీ, ఎస్‌ఎన్‌ఏ స్పర్శ్‌పై ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం మల్టీజోన్ 1లోని పీఎంశ్రీ 577 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్, రెండో రోజు మంగళవారం […]
The post ఆమోదించిన పనులకే నిధులు వినియోగించాలి appeared first on Navatelangana.
Leave A Comment