పిల్లలను పౌష్టికాహార లోపం వెంటాడుతుందిపౌండేషన్ ఫర్ అగ్రేరియన్ స్టడీస్ అంతర్జాతీయ సదస్సులో వక్తలు నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌ప్రపంచంలోని పలు దేశాలతోపాటు ముఖ్యంగా ఆఫ్రికా దేశాలు తీవ్ర ఆహార కొరత, భద్రత వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం తిరువనంతపురం ఫౌండేషన్ ఫర్ అగ్రేరియన్ స్టడీస్ (ఫాస్) నిర్వహిస్తున్న అంతర్జాతీయ వ్యవసాయ సదస్సులో వివిధ దేశాలకు చెందిన వక్తలు మాట్లాడారు. పలు ఆఫ్రికా దేశాల ప్రతినిధులు, వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు పలు పత్రాలను సమర్పించారు. […]
The post ఆఫ్రికా దేశాల్లో తీవ్ర ఆహార కొరత appeared first on Navatelangana.
Leave A Comment