నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో గురువారం ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అనిత (23) అనే యువతి, తాను విధులు నిర్వహిస్తున్న కార్యాలయ భవనం పైనుంచే దూకి ప్రాణాలు తీసుకుంది. సీబీసీఐడీ కాలనీలోని కంపెనీ ప్రాంగణంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మద్దినాయనిపల్లికి చెందిన అనిత, ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి ప్రైవేటు ఉద్యోగంలో చేరింది. అయితే, గత కొంతకాలంగా […]
The post ఆఫీస్ భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య appeared first on Navatelangana.
Leave A Comment