నవతెలంగాణ-తుంగతుర్తి: దేశవ్యాప్తంగా ఎలాంటి అవినీతి మరక లేకుండా పాలన అందిస్తున్న ఏకైక పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అని,ఆ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షులు తన్నీరు వెంకన్న అన్నారు.శనివారం మండల పరిధిలోని అన్నారం గ్రామం నుండి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి మాట్లాడారు.ఈ మేరకు అప్పులు తేకుండా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయడం ఆప్ తోనే సాధ్యమని అన్నారు.అవినీతి రహిత పాలనకు అరవింద్ కేజ్రీవాల్ మారుపేరు అని…. అందుకే దేశంలోని సామాన్య ప్రజలంతా […]
The post ఆప్ తోనే అవినీతి రహిత పాలన సాధ్యం : తన్నీరు వెంకన్న appeared first on Navatelangana.
Leave A Comment